
భారీ షాక్! పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘కల్కి 2898AD’ సీక్వెల్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే తప్పుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
మేకర్స్ ప్రకటన ప్రకారం: “దీర్ఘకాలిక ప్రయాణం చేసినప్పటికీ, సీక్వెల్‌కి అవసరమైన కట్టుబాటు మరియు భాగస్వామ్యం కుదరలేదు. ఇలాంటి చిత్రం అంతకన్నా ఎక్కువ అంకితభావాన్ని అర్హిస్తుంది” అని పేర్కొన్నారు. దీపిక భవిష్యత్ ప్రాజెక్టులకు శుభాకాంక్షలు తెలిపారు.
మిరాయ్ మూవీ రూ.100 కోట్ల వసూళ్లు.. టాలీవుడ్‌లో సూపర్ యోధుడి సెన్సేషన్!
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898AD’ సీక్వెల్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. దీపికా తప్పుకోవడంతో కొత్త హీరోయిన్ ఎవరని అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫ్యాన్స్ మాత్రం ఈ సీక్వెల్ ఎవరితో ముందుకు వెళ్తుందో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
{ “@context”: “https://schema.org”, “@type”: “NewsArticle”, “mainEntityOfPage”: { “@type”: “WebPage”, “@id”: “https://www.teluguvaaditv.com/2025/09/deepika-padukone-exits. “headline”: “షాక్: ‘కల్కి 2898AD’ సీక్వెల్‌లో దీపికా పడుకొనే లేరు.. కారణం ఏమిటో తెలుసా?”, “description”: “Deepika Padukone అధికారికంగా కల్కి 2898 AD సీక్వెల్ నుండి నిష్క్రమించింది. మేకర్స్ విడిపోవడాన్ని నిర్ధారించారు, ఆమెకు మంచిని కోరుకుంటూ, సినిమాకి పూర్తి నిబద్ధత అవసరం:”, “image” “https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhO1UBGMy9AnhaMW2nmBkyjWWm0j6gL5StaHxi7Nd5MBtp-zfetUwPREk39r4jasdGK2ltq nqN5kii1NMeNRrTy6-b9HVbMaCc-sJB8cTPnh7c4qWa0LOFD7JTzmhRDGfs5DTRyxUZ YdAq8ww7aHd-orzk2ZCFMOh5d8rtUSK8WlQNpJoZUevrIJI/s320/IMG_1926.jpeg”, “author”: { “@type”: “సంస్థ”, “name”: “Telugu Vaadi TV”, “url”: “https://www.teluguvaaditv.com” }, “publisher”: { “@type”: “Organization”, “name”: “Telugu Vaadi TV”, “ImageOb:j” “@typeOb” “url”: “https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhLeDJC_uEKy4eLT 7kq57Krn5AeLdPlwHXAK2-zIcTgLE396ibPr1QGZhpVzAxiHsTAA_Uhshe8vYPuZys_KtfbIczdw slPZbEkcf97lQUN7ILjXK4fRItOiQFGEP123u7K3Wl7u8_v-Qz5dH2gazj5BKL2ScahFqBkbMnf lPRLbMuunMH4FA4-4kqpb8I/w320-h180/5E09F09D-117E-40CF-81D7-7EB07A9C0146.jpeg” } }, “datePublished”: “2025-09-20T10:00:00+05:30”, “dateModified”: “2025-09-20T10:00:00+05:30” }