
పూర్వం రాజ్యాలు రాజుల పాలన అక్కడ ఉండేది వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిన మాట మాత్రమే చెల్లుతుంది సింధు రాజ్యం లోని రాజు ఆయన కిరీట మహారాజు ఉండే వాడు పేరు ఇంకా తలపైన కిరీటం ఉన్న బుద్ధి లో మాత్రం పరమ రాక్షసుడు
ఆ రాజ్యం లో ఎన్నో జాతుల వాళ్ళు ఎన్నో కులాల వాళ్ళు ఉన్నారు ఆ రాజ్యం లో జాతిని కులాన్ని బట్టి పాలన ఉంటుంది ఎక్కువ కులం వాడికి సకల సౌకర్యాలు కానీ తక్కువ జాతి కులం వాళ్ళు కి మాత్రం అన్ని బాధలు మాత్రమే ఉంటాయి అలా ఆ రాజ్యం లో ఉన్న తక్కువ లో వారి బాధ భరించలేకుండా దూరం వెళ్ళి పోవాలి అనుకుంటే వారికి మిగిలేది చావు మాత్రమే అలా వెళ్ళిపోవాలి అనుకుని ప్రయత్నం చేసిన వాళ్ళని చావండి ఆ రాజు చాలా మందిని చంపేసాడు.
ఆ రాజుకి మనుషుల ప్రాణాలు తీయడం అంటే అంత సరదా ఇలా ఆ దేశంలో తక్కువ జాతి అని రాజు అనుకునే ప్రజల చిత్ర హింసలకు గురి చేసే వాడు వాటిని తట్టుకోవడం వారి వల్ల అయ్యేది కాదు అలా చాలా రోజుల తర్వాత వారి లో ఒక చైతన్యం వచ్చింది ఆ రాజుని ఎలా అయినా చంపాలి అని అనుకున్నారు
ప్రజలలో బలం వచ్చినప్పుడు రాజులు అయిన రాజ్యాలు అయిన కూలి పోతాయి అలా రాజు చేతిలో ఉండటం చా కన్నా ఆ రాజు నీ లేకుండా చేస్తే ఈ బాధలు ఉండవు అని ఆలోచి చి 10 మంది గుంపుగా మారి ఆ రాజు నీ చంపాలి అని నిర్ణయం తీసుకునే అవకాశం ఎప్పుడూ వస్తుందా అని ఎదురు చూసే వారు అలా ఒక రోజు కూర్చున్నాడు అడవి లో వేటుకొని వెళ్తున్నాడు అని వాళ్ళకి తెలిసింది ఆ 10 మంది రాజులు ఆ 10 మందిని ఒక చోట చేరారు అని చెప్పాలి చెప్పిన వినలేదు.
వారు అందరూ వినకపోవడానికి కారణం రాజు వెళ్తాడు వేట కి అతని దగ్గర ఆయుధాలు ఉంటాయి ఈ చిన్న తేడా జరిగిన జాగ్రత్త పడతాడు అందుకు వద్దు అని అంటారు కానీ ఎవరు ఎంత చెప్పిన రాముడు వినడు అందరూ నచ్చజెప్పి రాముడి నీ తీసుకొని వెళ్ళిపోతారు
రాజు వేట కు సిద్ధం అవుతాడు అడవిలోకి వెళ్తాడు రాముడు ఇంకో ఇద్దరిని తీసుకొని ఎవరికి తెలియకుండా రాజు నీ వెంబడిస్తూ వెళ్తాడు అలా చాలా దూరం అడవిలోకి వెళ్ళక రాముడు తన తో వచ్చిన వారు నీ ఒక చోట దాగి ఉండమని చెప్పి ఒక్కడే వెళ్తాడు అలా రాజు ఒక చెట్టు చాటు లో ఉండి వేట కోసం సిద్ధం గా ఉన్నది రాజు తో పాటు అతని కాపలా దారులు కూడా వెళ్తాడు రాముడిని చంపేస్తాడు
రాముడు తో వచ్చిన వాళ్ళు ఇది చూసి అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజు కూడా ప్రమాదం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు పారిపోయిన తర్వాత మరుసటి రోజు రాముడికి సంబంధించిన వారిని పిలిచి చిత్ర హింసలు పెట్టాడు ఒక్కడు చేసిన తప్పు కి అందరికీ శిక్ష వేశాడు అలా వారు రాజు పెట్టే బాధలు భరించలేక అందరూ రాత్రికి రాత్రే నిలబడి మాట్లాడుతున్నారు అని రాజు ఆకృత్యాలు తీర్చుకోలేము. కొన్ని రోజులకు రాజుకు కూడా భయం పుట్టడం మొదలుపెట్టారు రాజ్యంలో కూడా రాజుకు వ్యతిరేకంగా రాజు చేస్తున్నటువంటి అన్యాయమైన పనులకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడటం మొదలుపెట్టారు ప్రజా వ్యతిరేకతను చూసి రాజుకు కూడా చాలా భయం మొదలైంది.
ఇలా జరుగుతున్న సమయంలో ఒక రోజు రాజు కన్ను నాట్యం చేస్తే ఆమెపై పడింది ఎలాగైనా అమ్మను తన మోసం చేసుకోవాలని రాజు ఆమె నుండే బరుచుకున్నాడు కొన్ని రోజులకు ఆమె కూడా లొంగి పోయింది ఈ విషయం తెలుసుకున్న రాజి ఎప్పుడెప్పుడా అని సమయం రానే వచ్చిందని సంబరపడిపోయాడు ఒక ఆలోచనతో ముందుకు సాగాడు ముందుగా ఆమెను పిలిపించి విషయం చెప్పాడు.
ఆ మందిరంలోకి ప్రవేశించడానికి వారు ఆమె సహాయంతో ముందుగానే రాజు యొక్క అంత మందిరంలో దాక్కుని ఉన్నారు రాజు రాక కోసం ఎదురు చూస్తున్నారు అలా రాజు మందిరం లోపలికి రాగానే అందరూ కలిసి ఒక్కసారిగా దాడి చేశారు చిన్న శబ్దం కూడా బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు వచ్చిన రాజులు చంపి కనీసం అక్కడికి వచ్చిన దారిలోనే జాగ్రత్తగా తప్పించుకొని బయటపడ్డారు. ఆహారం అయింది
రాజ్యం చేతిలో ఉందని తను చెప్పిందే వేదం అని విర్రవీగితే చివరకు ఆ రాజ్యంలో నిన్ను పోడ్చడానికి చిన్న స్థలం కూడా దొరకదు
మీ
జ్యోతి ప్రసాద్ చల్లగుండ్ల